Thursday, March 12, 2026

మంగపేట ఎస్ఐ టివిఅర్ సూరి

నేటిసాక్షి, మంగపేట : మండలంలో యువతి యువకులకు రోడ్డు భద్రత మద్యం చెవించి వాహనం నడపరాదు, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, కారు నడిపేవారు సిటు బెల్ట్ ధరించాలి, అధిక స్పిడు పోకూడదు అనే నియమాల మీద అవగాహన కొరకు రోడ్డు భద్రత మాసంతోత్సవంలో భాగంగా జనవరి 21 న మంగళవారం ములుగు జిల్లా ఎస్ పి శబరిష్ పర్యవేక్షణలో ములుగు జిల్లా లో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు పాల్గొనవచ్చు. ములుగు 3 కె రన్ లో మండలం నుంచి పాల్గొనేవారు మండల పోలీస్ స్టేషన్ లో ఆధార్ కార్డు ఇచ్చి నమోదు చేసుకోని సాధన ఉన్నత పాఠశాల పాత లారీ ఆపీస్ వద్దా ఉదయం 6 గంటలకు ములుగు లో హాజరు కాగలరు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి దణసరి అనసూయ సీతక్క హాజరై 3కె రన్ మొదటి విజేతకు ఏడువేలు, రెండవ విజేతకు ఐదువెలు, మూడవ విజేతకు ముడు వేల రూపాయలు, బహుమతులు అందజేయనున్నారు. ఈ అవకాశాన్ని మండలంలో ఉన్నా యువతీ యువకులు సద్వినియోగం చేసుకోగలరని ఎస్ ఐ టివిఅర్ సూరి తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News