నేటి సాక్షి ప్రతినిధి, రుద్రంగి (కోక్కుల వంశీ ) : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల, గైది గుట్ట గ్రామానికి చెందిన ధరవత్ రాజు కూతురి వివాహానికి రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వారి వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శ్రీనివాసరెడ్డి, ఏర్రం రాజలింగం, ఇప్ప మహేష్, ప్రశాంత్, రాజారెడ్డి, సంతోష్ నాయక్ తదితరులు వున్నారు.



