Thursday, March 19, 2026

నేను సైతం..

  • సర్పంచ్ ఎంపీటీసీ బరిలో ఉంటాను
  • ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్న గణపురం మహేందర్

నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పెద్దపులి నాగారం గ్రామంలో రోజురోజుకు వేడెక్కుతున్న రాజకీయం నేడు గణపురం మహేందర్ మాట్లాడుతూ.. నేను సర్పంచ్ అయిన వెంటనే ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉన్నట్లయితే ఆడబిడ్డకు అండగా ఉంటూ పదివేల రూపాయలతో పాటు పుస్తెమెట్టలు ఇప్పిస్తానని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా అనివార్య కారణాలవల్ల ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆర్థికంగా ఆదుకుంటాను. క్రీడాకారులకు సంవత్సరానికి 50వేల రూపాయలు ఇస్తాను గ్రామ పంచాయతీలో పని చేసే పంచాయతీ సిబ్బందికి ప్రతి సంవత్సరం నూతన వస్త్రాలు ఇస్తానని గణపురం మహేందర్ తెలియజేయడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News