- జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు
నేటి సాక్షి, ప్రతినిధి గద్వాల్( రమేష్ ) : జోగులాంబ గద్వాల్ జిల్లా గ్రంథాలయ సంస్థ జోగులాంబ గద్వాల జిల్లా యొక్క భవన నిర్మాణాలు మరియు నూతన మండల లో గ్రంధాలయాల ఏర్పాటు గురించి గ్రంథాలయంలో కొత్త పోస్ట్ ల గురించి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి వివరించడం జరిగింది.





