నేటి సాక్షి, మెట్ పల్లి (నరేష్ దూలూరి): పోలీస్ శాఖలో ఉత్తమమైన సేవలు అందించినందుకు గాను మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి కి ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జనవరి 26 న అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది.