*నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి) :
కోరుట్ల పట్టణ శివారులోనీ మాదాపూర్ కాలనీ వద్దగల శివరామకృష్ణ ఆగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లులో పనిచేస్తున్న బీహార్ కు చెందిన వలస కూలి సచిన్ చౌదరి (38) రైస్ మిల్లులో బాయిలర్ కు వాడే నీటి సంపు వద్ద కూర్చుని చూస్తున్న సమయంలో ప్రమాదవశాస్తు నీటి సంపులో పడి అక్కడికక్కడే చనిపోయాడని స్థానికులు తెలిపారు.