
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ లో డిసెంబర్ 30 న ప్రిన్సిపాల్ మందారపు సంపత్ ఆదేశాల మేరకు, బయో సైన్స్ టీచర్ ప్రవీణ్ ఆకినపల్లి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే స్కూల్ విద్యార్థులను ఫీల్డ్ విజిట్ లో భాగంగా దగ్గరలో ఉన్న నాగార్జున డైరీ ఫార్మ్ మరియు నాగార్జున సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను సందర్శించడం జరిగింది… ఈ కార్యక్రమంలో నాగార్జున డైరీ కంపెనీ డైరెక్టర్ పీ. గణేష్ రావు, A.G.M సుధాకర్, మేనేజర్ B. శ్రీనివాస్, సంతోష్ పాల్గొని విద్యార్థులకు సూచనలు చేయడం జరిగింది. దీనికి ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు

