Friday, March 13, 2026

ఎమ్మెల్యే పరామర్శ

నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి) : కోరుట్ల పట్టణ బీఆర్ఏస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, పద్మశాలి నాయకులు గుడ్ల మనోహర్ తల్లి గుడ్ల అన్నపూర్ణ ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News