Tuesday, March 17, 2026

కళ్యాణ మండపం భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ మహదేవ స్వామి వారి ఆలయంలో నూతనంగా నిర్మించే శ్రీ నందీశ్వర ధర్మశాల (కళ్యాణ మండపం) కోసం భూమి పూజ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News