Wednesday, March 18, 2026

గద్వాల మండలం మాజీ వైస్ ఎంపీపీ జగన్నాథం రెడ్డి పార్థివదేహాన్ని కి నివాళులర్పించిన ఎమ్మెల్యే గారు

నేటి సాక్షి, ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : శుక్రవారం గద్వాల నియోజకవర్గంలోని గద్వాల మండలం పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ జగన్నాథం రెడ్డి అనారోగ్యం తో మృతి చెందారు ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారి స్వగ్రహాని కి వచ్చి ఆయన పార్థివ దేహాన్ని కి సందర్శించిన పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే గారికి వెంటనే మాజీ ఎంపీపీలు ప్రతాప్ గౌడ్ విజయ్, నాయకులు రాధా కృష్ణారెడ్డి, లక్ష్మీ కాంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కేశవరెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News