నేటి సాక్షీ చెన్నూర్ టౌన్:
చెన్నూరు పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టణంలోని పట్టభద్రులు ఉపాధ్యాయ ఎన్నికలకు ఓటర్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని అందరూ తమ ఓటును వినియోగించుకున్నారు అందులో బాగంగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ తమ ఓటు వేస్తూ ఓటును వినియోగించుకుంటూ ప్రతి పట్టభద్రులు తమ ఓటుతో రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్యల మాట్లాడే గొంతుకను ఎన్నుకోవాల్సిందిగా కోరారు చెన్నూరు మొత్తంలో రెండు బూతుల్లో కలిపి 75 శాతం గా ఓటు నమోదు జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను చెన్నూరు పట్టణంలో బందుబాస్తు ఏర్పాటు చేసినట్టు చెన్నూర్ పట్టణ సీఐ సుధాకర్ తెలిపారు




