Monday, December 23, 2024

Monsoons: ఫస్ట్​ వీక్​లోనే వానలు

నేటి సాక్షి, హైదరాబాద్​: తెలంగాణలో జూన్​ ఫస్ట్​ వీక్​లోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. కేరళ తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటం.. రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో ఒకరోజు ముందే నైరుతి ఆగమనం జరిగినట్టు వాతావరణ శాఖ వివరించింది. తెలంగాణలో జూన్​ రెండో వారంలో రుతుపవనాలు విస్తరిస్తాయని చెప్పింది. రుతు పవనాలు కేరళకు తాకినప్పటికీ ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండదని వివరించింది. సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని చెప్పింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News