Friday, March 13, 2026

కొండాపురం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మోటర్ దొంగతనం

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల్ జిల్లా నియోజకవర్గం లోని కేటీ దొడ్డి మండలంలోని కొండాపురం గ్రామంలో హై స్కూల్ లో బోరు మోటారు ఎత్తుకెళ్లిన దండుగలు జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో విద్యార్థులకు మంచి నీరు లేక ఇబ్బందులు పడుతుంటే గ్రామ పెద్దలు సహకారంతో చెడిపోయిన బోర్ మోటర్ రిపేర్ చేద్దామని బోరు మోటర్ బయటకు తీసి పెట్టారు సోమవారం రోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ మోటర్ ను ఎత్తుకెళ్లినట్టు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై గ్రామ పెద్దలు గ్రామ యువకులు ఎక్కడైనా ఆ మోటర్ కనబడనట్లయితే సంవత్సరం ఇవ్వాలని తెలియజేశారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News