Thursday, March 12, 2026

మున్సిపల్ చైర్మన్ బి.ఎస్. కేశవ్ ను మర్యాద పూర్వకంగా సన్మానించిన

  • గద్వాల మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ లక్ష్మీదేవి తిమోతి

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల పట్టణంలోని జమ్మిచేడు లోని పలు అభివృద్ధి సిసి రోడ్లు ప్రారంభోత్సవానికి వచ్చిన మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ గారిని మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ లక్ష్మీదేవి తిమోతి వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటేష్,కౌన్సిలర్లు మహేష్, నాగరాజు, రాంచంద్రర్, జనార్థన్ తదితరులు ఉన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News