
నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండలంలోని నల్లగొండ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా బుధవారం ఈవో వెంకన్న.ఆలయ సిబ్బంది. అర్చకులు. వేల సంఖ్యల భక్తులతో స్వామివారి రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా చేయడం జరిగింది. నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవానికి ఎక్కడెక్కడ నుండో భక్తులు అధిక సంఖ్యలో రావడం అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు జరపడం జరిగిందని ఈవో వెంకన్న తెలిపారు.






