Friday, March 20, 2026

నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హుండీ వేంపకం

నేటిసాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణమహోత్సవం ఐదు రోజుల జాతర 20 వేలకు పైగా అధిక సంఖ్యలో భక్తులతో అంగరంగ వైభవంగా ఐదురోజుల పండగ లో భాగంగా ఆలయ సిబ్బందిగుట్ట పైన కింద ఏర్పాటు చేసిన తొమ్మిది పాతవి రెండు కలిపి మొత్తం పదకొండు హుండీ ల లెక్కలు శనివారం పోలీస్ సిబ్బంది. ఆలయ సిబ్బంది. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ కరీంనగర్ వారి సమక్షంలో హుండిల వెంపకం చేయగా హుండీ ల ద్వారా. 986634/రూపాయలు. టిక్కెట్ల ద్వారా. 392692/రూపాయలు. వేలం ద్వారా.396000/ ఆదాయం వచ్చింది ఇవి మొత్తం కలిసి 17,14324/ రూపాయలు. వచ్చింది మొత్తం కలిపి హుండీ ద్వారా బంగారము 31 గ్రాము 900 మిల్లీ గ్రాములు, వెండి 7 కిలోల 136 గ్రాములు ఆలయానికి ఆదాయం వచ్చిందని ఈవో వెంకన్న తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News