Monday, March 16, 2026

నెరెళ్ళ వారి 70వ పెళ్ళి కానుక అందచేత

నేటిసాక్షి, ఇబ్రహింపట్నం : జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని తిమ్మపుర్ గ్రామంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ నెరెళ్ళ హేమలత – దేవేంధర్ లు అందచేస్తున్న తమ ఉరి అడ్డబిడ్డ నెరెళ్ళ వారి కళ్యాణ కానుక ను శుక్రవారం దూదేకుల రాజమహమ్మద్ – సమ్రీన్ దంపతుల కుమార్తె రేష్మ ల వివాహనికీ రుపాయలు 5016/- చెక్కును బోడ నవీన్ చేతుల పైన అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నెరెళ్ళ దేవేంధర్, మెండీ కిరణ్, రాజేశుని శ్రీనివాస్, హైమద్, రహీమ్, రజక్,రియాజ్, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News