- నూతన విద్యుత్ లైన్ ను ప్రారంభించిన కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : గ్రేటర్ వరంగల్ 55 డివిజన్ భీమారం లోని యాదవ్ నగర్ కాలనీ లో శుక్రవారం నూతన విద్యుత్ లైన్ ను శుక్రవారం స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గతంలో మూడు తీగల లైన్ తో స్థానికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నూతన 5 తీగల లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.





