- ప్రేమ్ ఫోటో స్టూడియో ను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్ శేఖర్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : షాప్ యజమాని ప్రేమ్ కుమార్ మరియు రవి కు శుభాకాంక్షలు తెలిపిన ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్లు ఎస్ఎస్ శేఖర్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ వృత్తిలో ఓపికతో పని చేస్తూ ముందుకు నడుచుకోవాలని, బిజినెస్ లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుకు వెళ్లాలని, అలాగే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కలిసికట్టుగా ముందుకు నడుచుకోవాలని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్ శేఖర్ తో పాటు వేణుగోపాల్, నరేష్, వెంకటేష్, గౌస్, అంజి, ప్రశాంత్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.





