Friday, March 13, 2026

బీజేపీ మండల నూతన నియమకాలు

నేటి సాక్షి,మంథని(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మంథని బీజేపీ కార్యాలయం లో నూతనంగ నియమితులైన మండల అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్ సభ్యులను సన్మానించడం జరిగింది. అనంతరం సంవిధాన్ గౌరవ అభియోగ్ పెద్దపల్లి జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్నెల శ్రీరాములు మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, జిల్లా ప్రభారి అరుముళ్ళ పోచం, జిల్లా, రాష్ట్ర, మండల నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News