అంగన్వాడి ఉత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాధమ్మ
నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి 05
పిల్లలకు సమృద్ధి పోషకాలు ఉన్న ఆహారాన్ని అందించాలని పిల్లల తల్లిదండ్రులకు గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారుల్లో పోషకాహార లోపాలను నివారించడం, అలాగే పౌష్టికాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం అంగన్‌వాడీ మరియు ఆశా కార్యకర్తలను ఘనంగా సన్మానించడం, సీమంతోత్సవాలు నిర్వహించడం, పోషక విలువలున్న ఆహార పదార్థాలు మరియు వస్తువులను పంపిణీ చేయడం జరుగుతోంది.పందిలపల్లి కొత్తపల్లి గ్రామంలోనున్న అంగన్వాడి కేంద్రాల్లో బాలింతలకు, పిల్లలకు ఏ విధమైన పోషణ అందించాలో తెలియజేశారు. సమృద్ధి పోషణ గల ఆహారంలను గర్భిణీలకు మరియు పిల్లలకు అందించడం ద్వారా ఆరోగ్యంగా పిల్లలు ఎదుగుతారని మరియు ఉత్సాహవంతులుగా ఉంటారని తెలియజేశారు.