పటాన్‌చెరు: సైనికుడిగా ధైర్యం… రైతుగా కృషి…
నేటి సాక్షి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం
పటాన్‌చెరు: సైనికుడిగా ధైర్యం… రైతుగా కృషి… ప్రజా నాయకుడిగా నిబద్ధత… మాద్రి జైపాల్ ముదిరాజ్ జీవితం క్రమశిక్షణ, సేవా స్ఫూర్తి, అంకితభావానికి ప్రతీక అని ఎండిఆర్ అధినేత మాద్రి పృధ్వి రాజ్ అన్నారు. ప్రజల సమస్యలను తన బాధ్యతగా భావించి, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ, సమాజ అభివృద్ధికి తనవంతు సేవ అందించిన మాద్రి జైపాల్ ప్రజా సేవా ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. మాద్రి జైపాల్ ఆయురారోగ్యాలు, ఆనందం, ప్రశాంతత, మరెన్నో విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… ఎండిఆర్ అధినేత మాద్రి పృధ్వి రాజ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.