హన్మకొండ అక్టోబర్ 13
నేటి సాక్షి (సందెల రాజు)
కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో అక్టోబర్ 30, 31 తేదీల్లో నిర్వ హించనున్న జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజి యం ‘సమ్‌శోధిని–26’ పోస్టర్ ను రాజ్యసభ సభ్యుడు, కిట్స్ ఛైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు ఆవిష్కరించారు.‘ఊహ నుంచి ఆవిష్కరణ’ అనే థీమ్ తో నిర్వహించే ఈ కార్యక్రమం లో 50కి పైగా సాంకేతిక, ఇత ర పోటీలు, ప్రాజెక్ట్ ఎక్స్‌పో, పేపర్ ప్రజెంటేషన్లు నిర్వహిం చనున్నారు. పేపర్ ప్రజెంటేష న్లకు రూ.లక్ష వరకు నగదు బహుమతులు అందించను న్నారు. ఆసక్తి గల విద్యార్థు లు అక్టోబర్ 24లోగా పరి శోధనా పత్రాలను సమర్పిం చాలని నిర్వాహకులు సూచిం చారు. ఈ కార్యక్రమంలో కిట్స్ కోశాధికారి పి. నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వి. సతీ ష్‌కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెస ర్ కె. అశోక్‌రెడ్డి, అధ్యాపకు లు, విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు.