తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం

*నేటిసాక్షి* ఆగస్టు 15 తిరుమలాయపాలెం (రుద్రరాజు).

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయుడు, వీరాభిమాని, పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ…
శుక్రవారం ఉదయం 10:00 గంటలకు తిరుమలాయపాలెం మండల కేంద్రం లో చావా శివరామకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ యూత్ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల వెంకట్ తెలిపారు మండలంలోని కాంగ్రెస్ అభిమానులు యువజన కార్యకర్తలు సర్పంచులు మాజీ సర్పంచులు కాంగ్రెస్ కార్యకర్తలు శివన్న అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు దూదిమెట్ల వెంకట్ తెలిపారు