సిఐ రాజు కు శుక్రవారం తెలియజేసిన

*నేటిసాక్షి ప్రగతినగర్*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ బర్నింగ్ సమస్య స్పీడ్ బ్రేకర్ల సమస్య నివారణ కోసం వెంటనే స్పీడ్ బ్రేకర్స్ సిఎంసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తో వేయించడానికి పర్మిషన్ ఇవ్వాలని కెపిహెచ్బి ట్రాఫిక్ సిఐ రాజు కు శుక్రవారం తెలియజేసిన ఐక్యవేదిక సభ్యులు.
స్పందించిన సీఐ సిఎంసి కమిషనర్ కు , ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు చెప్పి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
హామీ ఇచ్చిన
ట్రాఫిక్ సీఐ రాజు కు ప్రత్యేక ధన్యవాదాలు తెల్పిన ఐక్యవేదిక సభ్యులు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శంకర్ రెడ్డి,జిడిఆర్ రాజు, వివిఎల్ఎన్ రాజు,,రాజారాం ,,నాగేశ్వరరావు,సుధాకర్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

ఈ కార్యక్రమంలో శివశంకర్ రెడ్డి అధ్యక్షులు
మధుసూదన్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి గౌడ్,
ప్రధాన కార్యదర్శి
పివీఎస్ఎస్
ఐక్యవేదిక
ప్రగతినగర్ సభ్యులు పాల్గొన్నారు.