మాజీ డీసీఎంఎస్ చైర్మన్

అక్టోబర్ 25 నేటి సాక్షి కేతేపల్లి.....!!

కేతేపల్లి మండలం కొండకింది గూడెం గ్రామం
అల్లి సత్యనారాయణ యాదవ్ సరితల కుమార్తె గాయత్రి కుమారుడు చరణ్ యాదవ్ పట్టు వస్త్ర అలంకరణ మహోత్సవకార్యక్రమంలో పాల్గొని చిన్నారులని ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్.బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్రెడ్డి,
మాజీ డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి
యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మేరెడ్డిప్రవీరెడ్డి,
జిల్లా కాంగ్రెస్ నాయకులు చల్ల వెంకట్ రెడ్డి, కోట్ల సైదులు, దొంత మంజయ, పాల్వాయి ప్రవీణ్ ,అల్లి లక్ష్మయ్య, గుండాల, సైదులు సైదులు పైసా సతీష్ రెడ్డి, కోట్ల లక్ష్మణ్, అంజయ్య దంతం సురేష్ భూపతి నాగరాజ్ ఆకుల లక్ష్మణ్ నర్సింగ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.