*నేటి తరానికి ఆదర్శం*

హన్మకొండ సెప్టెంబర్ 28
నేటి సాక్షి

స్వాతంత్ర్య సమరయోధు రాలు, కమ్యూనిస్టు పార్టీ క్రియాశీల సభ్యురాలు మండ అనసూయ నేటి తరానికి ఆదర్శప్రాయురా లని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, సీనియర్ నాయకు లు మోతే లింగారెడ్డి అన్నా రు. సోమవారం ఎల్లాపూర్‌ లో మండ అనసూయ భౌతికకాయానికి ఎర్రజెండా కప్పి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల హక్కుల కోసం ఆమె ధైర్యసాహసాలతో పోరాడా రని, ఆమె ఆశయాల సాధ న కోసం ప్రజా పోరాటాల ను కొనసాగించడమే నిజ మైన నివాళి అని పేర్కొ న్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్య కర్తలు, అనసూయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.