వరంగల్ పశ్చిమ నియోజక వర్గం నయీమ్‌నగర్‌లో

హన్మకొండ అక్టోబర్ 04
నేటి సాక్షి

వరంగల్ పశ్చిమ నియోజక వర్గం నయీమ్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన SGM కాకతీయ ఫ్యాబ్రిక్, యునైటెడ్ హక్ వస్త్ర షోరూమ్‌ లను ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథి గా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ నూతనంగా ప్రారంభిం చిన వ్యాపార సంస్థలు దినది నాభివృద్ధి చెందాలని ఆకాం క్షించారు. ప్రజలకు నాణ్యమై న వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తూ వినియోగ దారుల ఆదరణ పొందాలని షోరూమ్ నిర్వాహకులకు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు వ్యాపార రంగం కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని షోరూమ్ నిర్వాహకు లు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.