Thursday, March 12, 2026

కెసిఆర్ కు తీర్థప్రసాదాలు అందజేసిన నిమ్మ రాజీవ్ రెడ్డి

నేటి సాక్షి, చేర్యాల్: బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని శనివారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి శబరిమలై అయ్యప్ప స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసిన చేర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ కుమార్ రెడ్డి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News