- నామినేషన్ పత్రాల జిల్లా కలెక్టర్ కు అందజేసిన పోకల నాగయ్య, రాజేష్ యాదవ్
నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) : ఈరోజు కరీంనగర్ కలెక్టర్ లో పట్టుభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ కి అందజేసిన స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి పోకల నాగయ్యతో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్ అందజేయడం జరిగింది. కార్యక్రమంలో పెరిక సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ డిఎల్ఎఫ్ జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు సదానందం రాజు గఫూర్ సత్యనారాయణ రాజు మధుకర్ పైడిపల్లి వెంకట్ చెరుకుపల్లి రాజిరెడ్డి పత్తి రాజిరెడ్డి అంజి బాబు రమేష్ తదితరులు పాల్గొన్నారు.





