Tuesday, March 17, 2026

ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్

నేటిసాక్షి, కరీంనగర్ : ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలోని వరంగల్-ఖమ్మం-నల్గొండ, మెదక్-ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్ టీచర్, మెదక్-ఆదిలాబాద్-కరీంనగర్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News