Monday, December 23, 2024

ఎన్టిపిసి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సన్మానం

నేటి సాక్షి గోదావరిఖని రమేష్ :

రోజు ఎన్టిపిసి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో
ఇక్కడి రామగుండం ఎన్టిపిసికి బదిలీపై వచ్చిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) ఎండి యూసుఫ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ టి పి సి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సిఐటియు నాంసాని శంకర్, ఐఎఫ్టియు చిలుక శంకర్, నాగభూషణం, గోదావరి యూనియన్ ఆర్ రాజమల్లయ్య పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News