Tuesday, March 31, 2026

కమాండెంట్ గంగారాం పార్థివదేహనికి నివాళుర్పించిన అధికారులు

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : 17వ పోలిస్ బెటాలియన్ లో కమాండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న తోట గంగారామ్ ప్రమాదవశాత్తు లిఫ్ట్ ప్రమాదంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు మరణించిన 17 వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఏ ఎస్ పి చంద్రయ్య, డి.ఎస్.పి చంద్రశేఖరరెడ్డి, 1 వ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ, 3వ బెటాలియన్ కామండెంట్ జమీల్ ఫాష 17వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు, రాందాస్ మరియు బెటాలియన్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News