నేటి సాక్షి, రాజన్న సిరిసిల్ల : తెలంగాణ రాష్ర్ట కొత్తగా నియమితులైన జిష్ణు దేవ్ వర్మ 31న గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్భవన్లో ఆయనతో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయిస్తారు. గత గవర్నర్ స్థానంలో పీసీ రాధాకృష్ణ ఇన్చార్జిగా ఉన్నారు. ఇక నుంచి జిష్ణుదేవ్ పూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు.