Friday, March 20, 2026

ఏడుపాయల జాతరలో పార్కింగ్ ఏర్పాట్ల

  • ఏడుపాయల జాతరలో పార్కింగ్ నిర్వహణ పక్కా ప్రణాళికతో జరగాలని పోలీస్, ఆధ్వర్యంలో సమీక్షించారు
  • ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర పార్కింగ్ ప్రణాళికపై సంబంధిత అధికారులు కొల్చారం ఎస్ఐ గౌస్ దేవాదాయ

నేటి సాక్షి, మెదక్ జిల్లా, కొల్చారం భూమయ్య : ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొల్చారం ఎస్ఐ గౌస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ముఖ్యంగా జాతర నిర్వహణ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మూడు రోజులు పార్కింగ్ నిర్వహణ పకడ్బందీగా జాతర చర్యలు చేపడుతున్నామన్నారు. జాతరలో సింగల్ యూస్ ప్లాస్టిక్ నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్రస్థాయిలో ఏడుపాయల జాతర నిర్వహణ ప్రదేశాలను అధికారులు పరిశీలించుకుని లోటు పాట్లను సవరించుకొని , పగడ్బందీగా జాతర నిర్వహించాలన్నారు. అనంతరం వనదుర్గ అమ్మవారి జాతర నిర్వహణ ఈ కార్యక్రమంలో ఏడుపాయల టెంపుల్ నిర్వాహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి, సంబంధిత కొల్చారం పోలీస్, సిబ్బంది ఎస్సై గౌస్ దేవాదాయ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News