నేటిసాక్షి, నిజామాబాద్ బ్యూరో టి.ఎన్. రమేష్ : మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ , పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్ల రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి , యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ , దోమకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనంత్ రెడ్డి తదితులు పాల్గొన్నారు.




