Wednesday, March 18, 2026

ఎమ్మెల్యేను కలిసిన పెబ్బేరు మున్సిపల్ కమిషనర్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : పెబ్బేరు మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అశోక్ రెడ్డి శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ని వనపర్తి లోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఎమ్మెల్యేకి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెబ్బేరు పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News