నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల్ నియోజకవర్గం లోని కేటీ దొడ్డి మండల పరిధిలోని ఉమిత్యాల తండా గ్రామం సి ఆర్ పి ఎఫ్ ఆధ్వర్యంలో గద్వాల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి స్కూల్ మౌలిక వసతులు & టీచర్స్ గురించి & అంగన్వాడి భవనం గురించి, రవాణా సౌకర్యం గురించి స్థానిక ఎమ్మెల్యే కి ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనువారు సి ఆర్ పి ఎఫ్ కన్వీనర్ మేఘనాథ్ నాయక్ సభ్యులు పుష్ప, రాజు ధాన్య నాయక్ గోవిందు, రాజునాయక్ లక్ష్మీ బాయ్ పాల్గొన్నారు.





