Tuesday, March 31, 2026

కోరుట్లలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు

నేటి సాక్షి – కోరుట్ల

కోరుట్ల శాలివాహన యువజన సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు కవయిత్రి కుమ్మరి మొల్ల మాంబా జయంతి వేడుకలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల.. కోరుట్ల టౌన్ శాలివాహన సంఘ సభ్యులు పాల్గొని ఉత్సావాలు నిర్వహించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News