నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ :
జోగులాంబ గద్వాల జిల్లా… రాజోలి మండలం, మాన్ దొడ్డి గ్రామ సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిలో ఇద్దరినీ పట్టుకోవడం జరిగింది, మిగతా ఆరుగురు వ్యక్తులు పరారయ్యారని ఎస్సై జగదీష్ తెలిపారు,
6100, రూపాయల నగదు, స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు,





