Saturday, March 21, 2026

విద్యుత్ అంతరాయం

నేటి సాక్షి వీణవంక : రేపు అనగా 20.02.2025 ఉదయం 10:00 AM మధ్యాహ్నం 12.00 PM వరకు పోతిరెడ్డిపల్లి పోవు 33KV లైన్ లో కంట్రోల్ ఏబీ స్విచ్ పనులు మరియు లైన్ ట్రీ క్యూటింగ్ మరియు మరమ్మతులు చేస్తున్నందువల్ల విద్యుత్ అంతరాయం కలుగును. కావున వినియోగదారులు గమనించి సహకరించగలరు. విద్యుత్ అంతరాయం ఏర్పడు ప్రాంతాలు పోతిరెడ్డిపల్లి, కొండపాక, హిమ్మత్ నగర్, గోవిందాపూర్, విలాసాగర్ గ్రామాలు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News