నేటిసాక్షి, గడపల్లి (కె గంగాధర్):
పెగడపల్లి మండలంలోని చుట్టూ పక్కల గ్రామాలలో శనివారం రోజున ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 4.00గంటల వరకు 220 కె.వి కొత్త లైన్ కారణంగా పెగడపల్లి మండలంలోని నందగిరి, పెగడపల్లి, ఎల్లాపూర్, బతికేపల్లి, లింగాపూర్, సబ్స్టేషన్లలో 3- ఫేస్ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడును సింగల్ ఫేస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదు కావున రైతులు, వినియోగదారులు సహకరించగలరని విద్యుత్ అధికారులు కోరడం జరిగింది





