నేటి సాక్షి,కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల): హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం, గూనిపర్తి సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేయనున్నట్లు కమలాపూర్ విద్యుత్ శాఖ ఏఈ ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ కొన్ని మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ ఏఈ కోరారు.





