Friday, March 13, 2026

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి..!

  • ప్రజావాణికి 202 దరఖాస్తుల వెల్లువ
  • స్వీకరించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :
ప్రజల నుండి స్వీకరించే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఇక్కడ ఆయా శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆయా శాఖలకు వచ్చిన అర్జీలు.

రెవెన్యూ శాఖా -89 , ఎస్.డి.సి. – 6 ,
ఎంపిడివో , బొయిన్ పల్లి -1
ఎంప్లొయ్ మెంట్ – 7
ఎంపిడివో, కోనరావుపేట్ – 2
మునిసిపల్ కమీషనర్, సిరిసిల్ల – 19
ఎంపిడివో, ఎల్లారెడ్డిపేట్ – 2
హ్యాండ్ లూమ్స్ – 1
ఎంపిడివో, తంగళ్ళపల్లి – 6
ఎంపిడివో, వేములవాడ – 2
ఎడ్యుకేషన్ – 3
ఎస్పి ఆఫీస్ – 12
ఎస్టి కార్పొరేషన్ – 5
డిఆర్డిఏ – 5
డిడబ్ల్యూఓ – 15
మెడికల్ – 5
మైన్స్ – 1
అగ్రికల్చర్ – 7
సివిల్ సప్లై – 3
ఎస్సి డెవలప్మెంట్ – 1
ఎంపిడివో, ముస్తాబాద్ – 1
సెస్స్ – 1
ఎంపిడివో, చందుర్తి – 1
సబ్ రిజిస్టర్ , సిరిసిల్ల – 1
మునిసిపల్ కమీషనర్, వేములవాడ – 1
మిషన్ భగిరథ, ఇంట్ర – 1
ఫిషరీస్ – 1
ప్రోహిబిషన్ – 1
కో ఆపరేటివ్ – 1
ఎంపిడివో, ఇల్లంతకుంట -1

మొత్తం – 202 – దరఖాస్తులు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News