Friday, March 20, 2026

ఏసీబీకి చిక్కిన పుల్లూరు పంచాయతీ సెక్రటరీ

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : డీపీవో సూచన మేరకు ₹2లక్షలు లంచం తీసుకుంటుండగా ఉన్న పలంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం లో ఏసీబీకి చిక్కిన పుల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి. పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ తో డీపీవో శ్యామ్ సుందర్ సూచనమేరకు రూ. 2 లక్షల రూపాయలు తీసుకుంటుండగా తన సిబ్బంది తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ.. డీపీవో కార్యాలయంలో సోదాలు చేస్తున్న అధికారులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News