నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కాశిరెడ్డి సాయి కృష్ణ (22) యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొద్ది కాలంగా సాయి కృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

