పెగడపల్లి, నేటిసాక్షి (కె గంగాధర్ ):
పెగడపల్లి మండలం లో ప్రజాపాలన దరఖాస్తు లో అప్లై చేసుకున్న పేద కుటుంబాలకు తప్పకుండ సర్వేచేసి అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డ్స్ అందజేయాలనీ ప్రతి గ్రామానికి సంబందించిన లబ్ధిదారుల పేర్లను విడుదలచేయాలనీ అదేవిదంగా ధర్మపురి (ఎంఎల్ ఏ) విప్ లక్ష్మణ్ కుమార్ అధికారులకు తగు సూచనలు చేసి తప్పకుండ అందరికి రేషన్ కార్డ్స్ అందేలా చూడాలని పెగడపల్లి మాజీ ఉపసర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు నాగుల రాజశేఖర్ గౌడ్ కోరారు





