Monday, March 23, 2026

ఎల్లారెడ్డిలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆర్డిఓ

నేటిసాక్షి బ్యూరో నిజామాబాద్ టి.ఎన్ రమేష్ :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని, మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న, గ్రాడ్యుయేట్ ఓటర్ల ఓటు సరళిని ఉదయం ఆర్డిఓ పరిశీలించడం జరిగింది.
ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన, ఎమ్మెల్సీ ఓటింగ్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్డిఓ మన్యం ప్రభాకర్, ఎమ్మార్వో అల్లం మహేందర్, ఓటింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News