Saturday, March 14, 2026

రియల్ ఎస్టేట్ ఆఫీస్ దగ్ధం, 15 లక్షల రూపాయలు ఆస్తి నష్టం

  • పెద్దపులి నాగారం గ్రామంలో ఘటన
  • రియల్ ఎస్టేట్ వ్యాపారి షాబుద్దీన్ ఖాన్

నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి షాబుద్దీన్ ఖాన్ మాట్లాడుతూ… షార్ట్ సర్క్యూట్ వలన దాదాపు 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలియజేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది వెంటనే ఫైరింజన్లు రావడం జరిగింది. మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. అని రియల్ ఎస్టేట్ వ్యాపారి షాబుద్దీన్ ఖాన్ తెలియజేశారు. పోలీసులు ఈ ఘటన పైన విచారణ చేపట్టారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News