- మంత్రికి వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
నేటిసాక్షి, బ్యూరో నిజామాబాద్, టి. ఎన్ రమేష్ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నిత్యం వందలాది మంది జీవనోపాధికోసం, పల్లెల నుంచి పట్టణానికి వచ్చే వారికోసం, సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో 40 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు పడుతున్న కష్టం తీరాలనే ఉద్దేశంతో ఎల్లారెడ్డిలో నుతన బస్ డిపో ఏర్పాటు చేయాలనీ ప్రతి మారుమూల గ్రామాలకు బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్.





